Posts

Showing posts from June, 2021

Description of PRANAYAMA VIDI

 1)బాహ్య విషయకము: వాయువును బయటకి తీసి బయట నిలుపుట , అనగా ఊపిరి తిత్తులలోని గాలిని వేగముతో  బయటకి వదిలి, ఇక బయట నిలుపుట కష్టం అనిపించినప్పుడు , నెమ్మది నెమ్మదిగా గాలిని లోపలికి తీసుకొని మరల అట్లే చేయవలయును  2)అభ్యంతరము: వాయువును లోపలికి తీసుకొని , ఎంత సేపు లోపల వుంచగలరో అంత సేపు ఉంచి, తిరిగి బయటకు వదలుట, ఇక్కడ ముఖ్యమైంది లోపల ప్రాణమును (వాయువును) నిలుపటము  3)స్తంభవృత్తి:  లోపల అలాగే బయట ఎక్కడ వాయువును అక్కడ నిలపాలి , అంటే కంఠం,నాసికాగ్రం మరియు ఇతర ప్రదేశములన నిలుపవలయును  4) బాహ్యాభ్యంతరాక్షేపీ: లోపలి నుండి గాలి వెలుపలకు వస్తున్నప్పుడు , దానికి విరుద్ధముగా అంటే బయటికి రానివ్వకుండా లోపలకి గాలిని తీసుకోవడానికి ప్రయత్నించాలి , అలాగే బయటనుండి గాలి లోపలికి రానున్నపుడు దానిని రాకుండా లోపలి గాలిని బయటికి పంపించడానికి ప్రయత్నించాలి  పైన చెప్పబడిన విధముగా మీ సామర్ధ్యం అనుగుణము గా కొన్ని నిమిషాలు చెయ్యవచ్చు , ఆ సమయమున మనస్సు అందు ఓమ్ ను జపించాలి , ఇలా చేయడం వలన ఆత్మ, మనస్సు పవిత్రముగా, స్థిరంగా వుండును  - source(సత్యార్ధ ప్రకాశము -మహర్షి దయానంద సరస్వతి విరచిత, పండిత గోపదేవ్ శాస్త్రి - తెలుగు అనువా

PRANAYAMA VIDI(Chaturvidamula pranayamam)

according to patanjali maharshi (described in yogadharshanam),we have 4 types of pranayama techniques 1)baahya vishayakamu   2)aabhyamtaramu   3)sthambavrutthi 4)baahyaabhymantaraaksheepi